4
అక్షరటుడే, వెబ్డెస్క్:CA Exams | భారత్ – పాక్ India Pakistan ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ పరీక్షలు (CA Exams) వాయిదా పడ్డాయి.
షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి ఈ నెల 14 వరకు సీఏ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. అయితే భారత్ – పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) ప్రకటించింది. సీఏ ఇంటర్మిడియెట్, సీఏ ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది