Homeజిల్లాలునిజామాబాద్​Armoor | ఆర్మూర్​ నుంచి అరుణాచలంకు బస్సు సర్వీస్​

Armoor | ఆర్మూర్​ నుంచి అరుణాచలంకు బస్సు సర్వీస్​

ఆర్మూర్ డిపో నుండి అరుణచలానికి స్పెషల్ బస్ యాత్ర శనివారం ప్రారంభమైంది. ఈ మేరకు డిపో మేనేజర్ రవికుమార్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆర్మూర్ డిపో నుండి అరుణచలానికి (Armoor depot to Arunachalam) స్పెషల్ బస్ యాత్ర శనివారం ప్రారంభమైంది. ఈ మేరకు డిపో మేనేజర్ రవికుమార్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మూర్ బస్టాండ్​ (Armoor Bus stand) నుంచి బస్సు ప్రారంభమై అరుణచలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కాంచిపురం, అలంపూర్ జోగులాంబ అమ్మ వారి శక్తి పీఠం తిరిగి ఆర్మూర్ చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్​మేనేజర్​ యాదగిరి, మెకానికల్ ఫోర్​మన్​ శ్రవణ్ కుమార్, యూత్ అశోక్, వేల్పూర్ గంగాధర్, డిపో ఏడీసీలు సెక్యూరిటీ సిబ్బంది, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.

Must Read
Related News