ePaper
More
    Homeటెక్నాలజీVivo Y19 5G | వీవో నుంచి బడ్జెట్‌ ఫోన్‌

    Vivo Y19 5G | వీవో నుంచి బడ్జెట్‌ ఫోన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Vivo Y19 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ వివో(Vivo).. భారత్‌లో వై సిరీస్‌లో మరో 5జీ బడ్జెట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఏఐ కెమెరా ఫీచర్లతో(AI Camera Features) తీసుకువచ్చిన ఈ ఫోన్‌ ధర రూ. 10,499 నుంచి ప్రారంభమవుతుంది. మూడు వేరియంట్లలో గ్రీన్‌(Green), టైటానియమ్‌(Titanium) సిల్వర్‌ కలర్స్‌(Silver Colors)లో లభిస్తున్న వీవో వై19 5G మోడల్‌ ఫోన్‌ వీవో స్టోర్స్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)లో అందుబాటులో ఉంది. ఈ మోడల్‌ ఫీచర్స్‌ తెలుసుకుందామా..

    6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే.
    90 Hz రిఫ్రెష్‌ రేట్‌, 700 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌.
    5,500 mAh బ్యాటరీ.
    అక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌.
    ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఫన్‌టచ్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌.
    ప్రధాన కెమెరా 13 MP. ఏఐ ఎరేజర్‌ లాంటి ఫీచర్లున్నాయి.
    సెల్ఫీ కెమెరా 5 MP.

    Vivo Y19 5G | Variants..

    ఈ ఫోన్ మూడు వెరియంట్ లలో లభిస్తోంది.
    4GB + 64 GB ధర రూ. 10,499.
    4 GB +128 GB ధర రూ. 11,499.
    6 GB +128 GB ధర రూ. 12,999.

    కార్డ్‌ ఆఫర్స్‌(Card offers)..

    ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో రూ. 750 వరకు తగ్గింపు.
    ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో రూ. 525 వరకు క్యాష్‌బ్యాక్‌.

    More like this

    Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు...

    Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి దుర్మరణం

    అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్​ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన...

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...