ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBichkunda | యువకుడి దారుణ హత్య

    Bichkunda | యువకుడి దారుణ హత్య

    Published on

    అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | సమాజంలో నానాటికి నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. కారణం ఏదైనా మరొకరి ప్రాణాలు తీసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన హత్య కలకలం రేపుతోంది. బిచ్కుందలో ఓ యువకుడి దారుణంగా హతమార్చారు. మండల కేంద్రానికి చెందిన అడికె రమేష్​ను దుండగులు బుధవారం తెల్లవారు జామున కత్తితో నరికి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రమేశ్​ను హత్య చేసినట్లు తెలుస్తోంది.

    Latest articles

    Global Market Analysis | ట్రంప్‌ సుంకాల బెదిరింపులు.. మళ్లీ నష్టాల బాటలో గ్లోబల్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global Market Analysis : యూఎస్‌ ప్రెసిడెంట్‌(US president) ట్రంప్‌ చైనాపై మరోసారి సుంకాలతో బెదిరింపులకు...

    August 26 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 26 Panchangam : తేదీ (DATE) – 26 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Boyfriend detonates detonator | దారుణం.. వివాహిత నోట్లో డినోటేర్ పేల్చేసిన ప్రియుడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Boyfriend detonates detonator : కర్ణాటక (Karnataka) లో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఇక్కడి మైసూర్‌...

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    More like this