ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | బాలుడి మృతి.. ప్రైవేట్​ ఆస్పత్రి ఎదుట కుటుంబీకుల ఆందోళన

    Banswada | బాలుడి మృతి.. ప్రైవేట్​ ఆస్పత్రి ఎదుట కుటుంబీకుల ఆందోళన

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద (Bichkunda) మండల శాంతాపూర్ (Shanthapur)​ గ్రామానికి చెందిన భానుప్రసాద్​కు (16) మంగళవారం రాత్రి జ్వరం రావడంతో స్థానిక ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో పరిస్థితి విషమించినప్పటికీ పట్టించుకోలేదని.. ఉదయం నిజామాబాద్​ ఆస్పత్రికి (Nizamabad GGH) తీసుకెళ్లాలని సూచించారని బాధితులు తెలిపారు.

    దీంతో బాలుడిని వెంటనే నిజామాబాద్​ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బాలుడి మృతదేహాన్ని బాన్సువాడకు తీసుకెళ్లి ప్రైవేట్​ ఆస్పత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. సీఐ అశోక్​ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సముదాయించారు.

    READ ALSO  Doctorate in Chemistry | కెమిస్ట్రీలో కామారెడ్డి జిల్లావాసికి డాక్టరేట్

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత రెండు మూడు...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this