- Advertisement -
HomeతెలంగాణBorgaon(p) ZPHS | ఎస్సెస్సీ ఫలితాల్లో బోర్గాం(పి) హైస్కూల్​ విద్యార్థుల సత్తా

Borgaon(p) ZPHS | ఎస్సెస్సీ ఫలితాల్లో బోర్గాం(పి) హైస్కూల్​ విద్యార్థుల సత్తా

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Borgaon(p) ZPHS | పదో తరగతి ఫలితాల్లో బోర్గాం(పి) జిల్లా పరిషత్​ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 96 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పాఠశాల హెడ్​మాస్టర్​ శంకర్​ తెలిపారు. 15 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. 194 మంది పరీక్షలు రాయగా.. 187 మంది పాసయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను హెచ్​ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News