HomeUncategorizedSriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

Sriharikota | శ్రీహరికోట షార్‌ కేంద్రానికి బాంబు బెదిరింపు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sriharikota శ్రీహరికోట షార్‌ కేంద్రాని(Shar Center)కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. చెన్నైChennai CISF కమాండెంట్ కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో శ్రీహరికోట(Sriharikota)(Satish Dhawan Space Centre – SDSC)లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. షార్‌ కేంద్రంలో అణువణువునా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చివరికి ఫేక్‌ కాల్‌గా అధికారులు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.