More
    Homeజిల్లాలునిజామాబాద్​Dichpally mandal | గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్​ అందజేత

    Dichpally mandal | గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్​ అందజేత

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally mandal | డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​కు (Ghanpur) చెందిన యువకులు గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్​ అందజేశారు. గ్రామానికి చెందిన 45 మంది యువకులు హెల్పింగ్​ హ్యాండ్స్​ (Helping Hands) అనే సంస్థ ఏర్పాటు చేశారు.

    వారు ప్రతి నెలా రూ.100 జమ చేస్తూ గ్రామంలో ఎవరు చనిపోయిన ఆర్థికసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 కుటుంబాలకు ఆర్థిక సాయం (financial assistance) చేసినట్లు సభ్యులు తెలిపారు. బుధవారం గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్​ను అందజేశారు. హెల్పింగ్​ హ్యాండ్స్​ సంస్థ సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ రమేశ్​, గ్రామస్థులు పాల్గొన్నారు.

    More like this

    TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. డిసెంబర్​ దర్శన కోటా టికెట్ల విడుదల ఎప్పుడంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూసే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన...

    Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా మినీ ట్యాంక్ బండ్‌ను తీర్చిదిద్దాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా నగరంలోని ఖిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్​ను...

    ACB Raids | బాత్​రూంలో రూ.20 లక్షలు.. ఏడీఈ బినామీల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌లో గల టీజీఎన్​పీడీసీఎల్​ (TGNPDCL)లో సహాయక డివిజనల్ ఇంజినీరు...