ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    Published on

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్(Mangiramulu Maharaj)​ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్​ను దాతలు కస్ప రామకృష్ణ, లావణ్య, ఇసపల్లి నరేందర్​ తదితరులు అందజేశారు.

    గ్రామానికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో బాడీ ఫ్రీజర్​(Body Freezer)ను అందజేసినట్లు దాతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీధర్​, వెన్నెల శేఖర్​, తల్వెద రాము, ముప్పెడ నారాయణ, గోర్ల శ్రీను, మెడికల్​ మల్లేశ్​, కస్ప చిన్నయ్య, రామర్తి రాజేశ్వర్​, చిన్నరామాగౌడ్​ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...