HomeతెలంగాణBodhan Sub-Collector | కలెక్టర్​ను కలిసిన బోధన్ సబ్ కలెక్టర్

Bodhan Sub-Collector | కలెక్టర్​ను కలిసిన బోధన్ సబ్ కలెక్టర్

- Advertisement -

అక్షరటుడే, బోధన్​ : Bodhan Sub-Collector | జిల్లా కలెక్టర్​గా శుక్రవారం వినయ్​ కృష్ణారెడ్డి (Vinay Krishna Reddy) బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) కలిశారు. కలెక్టర్​ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు.