అక్షరటుడే, బోధన్: IIT Hyderabad | పట్టణానికి చెందిన విద్యార్థి ఐఐటీ హైదరాబాద్లో సీటు సాధించాడు. శక్కర్నగర్కు చెందిన కారం స్వామి–లత దంపతుల కుమారుడైన ప్రణయ్ సాయి 2079 ర్యాంకు సాధించి ఉత్త ప్రతిభ కనబర్చాడు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్లో సీటు సాధించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
