Bodhan Municipality
Bodhan Municipality | బోధన్​ మున్సిపల్​ కమిషనర్​ సస్పెన్షన్​

అక్షరటుడే,బోధన్: Bodhan Municipality | బోధన్ మున్సిపల్ కమిషనర్ (Bodhan Municipal Commissioner)​ వెంకటనారాయణ బదిలీ అయ్యారు. రాష్ట్రవాప్తంగా 112 మంది మున్సిపల్​ కమిషనర్లకు ట్రాన్స్​ఫర్లు జరిగాయి. ఈ సందర్భంగా వెంకటనారాయణను రంగారెడ్డి (Rangareddy) జిల్లాకు ట్రాన్స్​ఫర్​ చేశారు. బోధన్​ కమిషనర్​గా వేణుగోపాల్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.