61
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Congress | నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) వక్ఫ్‌బోర్డు రాష్ట్ర ఛైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీని (Wakf Board State Chairman Azmatullah Hussaini) కలిశారు. హైదరాబాద్‌లో హజ్ హౌజ్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలని అజ్మతుల్లా సూచించారు.