ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBichkunda | రక్తదానం మహాదానం..

    Bichkunda | రక్తదానం మహాదానం..

    Published on

    అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | రక్తదానం మహాదానమని బిచ్కుంద రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​ కుమార్​ సేట్​ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం రక్తదాతల దినోత్సవం సందర్భంగా పలువురు రక్తదానం చేశారు.

    ఈ సందర్భంగా రక్తదాతలు శ్రీనివాస్​, రచ్చ శివకాంత్​, రచ్చ శివకాంత్​, ముత్యాల సందీప్​, శివకుమార్​, బాలరాజ్​, రక్తదాతగా ఉంటూ తన తండ్రి పార్థీవదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి డొనేట్​ చేసిన చిల్లెల సాయిలును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రెడ్​క్రాస్​ సొసైటీ బిచ్కుంద (Bichkunda Red Cross Society) ఛైర్మన్​ కుమార్ సేట్, వైస్ ఛైర్మన్ రచ్చ శివకాంత్, రెడ్​క్రాస్​ సొసైటీ సభ్యులు హనుమా గౌడ్, నర్సింలు, సంతోష్, బస్వరాజ్, ఆస్పత్రి సిబ్బంది పూజ, పవన్ కుమార్, లక్ష్మి, శివ, అశోక్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...