ePaper
More
    HomeతెలంగాణMann Ki Baat | ‘మన్​కీ బాత్​’ కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే

    Mann Ki Baat | ‘మన్​కీ బాత్​’ కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే

    Published on

    అక్షరటుడే, ఇందూరు: ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా వీక్షించారు. నగరంలోని అర్బన్​ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టే సత్తా కేవలం మోదీకే ఉందన్నారు. కార్యక్రమంలో సీతారాం పాండే, కమల్, కృష్ణ, గోపాల్, వినయ్, ధన్​రాజ్​, మారుతి, జయప్రకాష్, బాలకిషన్, ఓం అటల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

    Mann Ki Baat | ఇందల్వాయిలో..​

    అక్షరటుడే, ఇందల్వాయి: ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్​ కీ బాత్’ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ఆదివారం వీక్షించారు. మండలంలోని ఇందల్వాయి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో టీవీలో ‘మన్ ​కీ బాత్​’ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. అనంతరం ఇందల్వాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు నాయుడు రాజన్న,చిన్ను, కిషన్, అశోక్, గోపి తదితరులు పాల్గొన్నారు.

    Mann Ki Baat | కోటగిరిలో.. ​

    అక్షరటుడే, కోటగిరి: ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు వీక్షించారు. 18వ బూత్​లోని కార్యకర్త శంకర్ ఇంట్లో బీజేపీ నాయకులు కార్యక్రమాన్ని చూశారు. కార్యక్రమంలో పోతంగల్ మండలాధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు, బాన్సువాడ ఓబీసీ మోర్చా కన్వీనర్ నాగం సాయిలు, మోహన్, హన్మాండ్లు, అశోక్, నాయకులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...