Homeజిల్లాలుకామారెడ్డిYellareddy BJP | ఎల్లారెడ్డిలో బీజేపీ సంబరాలు..

Yellareddy BJP | ఎల్లారెడ్డిలో బీజేపీ సంబరాలు..

బీహార్​లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy BJP | బీహార్​లో ఎన్డీయే కూటమి (NDA alliance) విజయం సాధించడంతో ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్​ (BJP district vice president Devender) మాట్లాడుతూ.. బీహార్​లో బీజేపీ పూర్తిస్థాయి మెజార్టీ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​పై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని ఆయన అన్నారు.

Yellareddy BJP | కర్ణాటక, తెలంగాణలో..

రానున్న ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణలోనూ (Karnataka and Telangana) బీజేపీ విజయ బావుటా ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలకిషన్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజేష్, మండల అధ్యక్షుడు నర్సింలు, మాజీ ప్రధాన కార్యదర్శి నరేష్, మండల ఉపాధ్యక్షుడు రాములు, కాశీనాథ్ మాజీ పట్టణ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శులు శంకర్, అశోక్, పద్మ శ్రీను, శివ, ఎస్టీ మోర్చా రాజు, అల్లం పండరి, శివ, గంగన్న, బాలరాజు, గజానంద్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News