అక్షరటుడే, వెబ్‌డెస్క్: Birmingham fire accident | అమెరికాలోని బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారీగా చెలరేగిన మంటలు చెలరేగాయి.
ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 10 మంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం వీరు ఇక్కడికి వచ్చారు. కాగా, మృతుల పూర్తి వివరాలు, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
