5
అక్షరటుడే,డిచ్పల్లి: Dichpalli | బైక్, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ధర్మారంలో (Dhrmaram) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. దీంతో ఒడ్యాట్పల్లికి గ్రామానికి చెందిన నితిన్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని 108లో జిల్లాస్పత్రికి తరలించారు.