Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | కన్యకా పరమేశ్వరి ఆలయంలో బిగాల పూజలు

Nizamabad | కన్యకా పరమేశ్వరి ఆలయంలో బిగాల పూజలు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad | నగరంలోని కిషన్ గంజ్​లో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులతో మాట్లాడారు.