Homeజిల్లాలుకామారెడ్డిCongress | ఎన్నికల వేళ బీఆర్ఎస్​కు బిగ్ షాక్.. కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్న నేతలు!

Congress | ఎన్నికల వేళ బీఆర్ఎస్​కు బిగ్ షాక్.. కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్న నేతలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Congress | స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్​ఎస్​కు Kamareddy district లో బిగ్​ షాక్​ తగిలింది. పలువురు మాజీ సర్పంచులు, అనుచరులు కాంగ్రెస్​ గూటికి చేరారు.

నాగిరెడ్డిపేట్ మండలం Nagireddypet mandal లింగంపల్లి కలాన్ Lingampalli Kalan మాజీ సర్పంచి నీరుడి రాజు, మాసనపల్లి మాజీ సర్పంచి చెట్టు కింది శ్రీనివాస్ కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు.

Congress | ఎమ్మెల్యే మదన్​ మోహన్​ సమక్షంలో..

ఇప్పటి వరకు భారాసలో ఉన్న వీరు శుక్రవారం (అక్టోబరు 3) ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ Congress party లో చేరారు.

మాజీ సర్పంచులతోపాటు వారి అనుచరులకు ఎమ్మెల్యే Yellareddy MLA Madan Mohan కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, సీనియర్ నాయకులు బాలరెడ్డి, గంగారెడ్డి, విక్రాంత్ రెడ్డి, బండ బాబు, భాస్కర్ రెడ్డి, మధు, రవి, ఇతర నాయకులు పాల్గొన్నారు.