ePaper
More
    HomeతెలంగాణIndiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

    Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Indiramma Housing Scheme | పోతంగల్ మండలంలోని హంగర్గ ఫారంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) శుక్రవారం భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు.

    కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu), ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజు(Agro Industry Chairman Kasula Balaraju), బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato), ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్​ హన్మంత్, తహశీల్దార్ గంగాధర్, ఎంపీడీవో, చందర్, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, మండలాధ్యక్షులు పుప్పాల శంకర్, ఏజాజ్ ఖాన్, కొట్టం మనోహర్, గంధపు పవన్ తదితరులున్నారు. అనంతరం కోటగిరిలో మండల కేంద్రంలోని ఇందిరమ్మ మోడల్ ఇల్లు ఎమ్మెల్యే పోచారం, కలెక్టర్, అగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్​తో కలిసి ప్రారంభించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...