ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | భీమ్ ఆర్మీ కార్యాలయం ప్రారంభం

    Nizamabad City | భీమ్ ఆర్మీ కార్యాలయం ప్రారంభం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | జిల్లా కేంద్రంలో బుధవారం భీమ్​ ఆర్మీ కార్యాలయాన్ని(Bhim Army office) ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షుడు వనం మహేందర్ ఆదేశాల మేరకు కార్యాలయం ప్రారంభినట్లు జిల్లా అధ్యక్షుడు అజయ్ మదాలే తెలిపారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా డొక్క రంజిత్​ను నియమించినట్లు పేర్కొన్నారు.

    టీజీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ (TGO District President Aluka Kishan) ముఖ్య అతిథిగా పాల్గొని అంబేడ్కర్​ ఆలోచన విధానంపై వివరించారు. కార్యక్రమంలో బీఎస్ఐ రాష్ట ఉపాధ్యక్షుడు అశోక్, నగర అధ్యక్షుడు విజయ్, భాగ్యవన్ వినయ్, దయానంద్, సాయి శ్యామ్, దావలాత్ చక్రే, షేక్ హుస్సేన్, శేఖర్, రామ్, శీను తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...