ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ బోధన

    Banswada | ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ బోధన

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా ఉత్తమ బోధన అందిస్తున్నామని ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి సూచించారు. బీర్కూర్(Birkur) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్తీర్ణులైన 10వ తరగతి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇన్​ఛార్జి హెచ్ఎం రాధాకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, విశ్రాంత ఉపాధ్యాయుడు విఠల్, అధ్యాపకులు చంద్రశేఖర్, రంజిత్, దేవిసింగ్, సౌమ్య, సతీష్, నారాగౌడ్, సుభాష్, బాలకిషన్, రాకేష్, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

    More like this

    Super Six | “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి .. ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో...

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్...

    Moneylenders | బడా వడ్డీ వ్యాపారులపై చర్యలేవి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Moneylenders | వడ్డీ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్​ కమిషనరేట్​ పోలీసులు (Nizamabad...