ePaper
More
    Homeటెక్నాలజీRealme GT 7T | రియల్​మీ నుంచి బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్

    Realme GT 7T | రియల్​మీ నుంచి బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Realme GT 7T | చైనా(China)కు చెందిన రియల్‌మీ సంస్థ ప్రీమియం సెగ్మెంట్‌లో గేమింగ్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకువస్తోంది. Realme GT 7T మోడల్‌ను ఈనెల 27 న గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేయనుంది. 7000 mAh తో వస్తున్న ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 40 వేల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. అమెజాన్‌(Amazon)తోపాటు సంస్థ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉండనుంది. ఈ మోడల్‌ స్పెసిఫికేషన్స్‌ తెలుసుకుందామా..

    Display: 6.78 ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్‌ప్లే. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్. 1264 x 2780 పిక్సల్స్ రిజల్యూషన్.
    ప్రాసెసర్‌ : మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్.

    Operating system: ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టం

    Variants:
    8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
    12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

    Camera: వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్. ముందువైపు 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా. అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్

    Battery: 7000 ఎంఏహెచ్ బ్యాటరీ. 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.

    Colours : బ్లాక్, బ్లూ, యెల్లో కలర్స్

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this