Homeజిల్లాలునిజామాబాద్​Malavat Poorna | మలావత్ పూర్ణకు పితృవియోగం

Malavat Poorna | మలావత్ పూర్ణకు పితృవియోగం

అత్యంత చిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి దేవీదాస్ (50) అనారోగ్యంతో మరణించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Malavat Poorna | అత్యంత చిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ (Malavat Poorna)కు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి దేవీదాస్ (50) అనారోగ్యంతో మరణించారు.

కొంతకాలంగా కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి (Kamareddy Private Hospital)లో కోమాలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. అంత్యక్రియలు సాయంత్రం ఆయన స్వస్థలమైన సిరికొండ మండలం (Sirikonda Mandal)  పాకాలలో నిర్వహించనున్నారు.

Must Read
Related News