ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCollector Ashish Sangwan | లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి

    Collector Ashish Sangwan | లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Collector Ashish Sangwan | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం లింగాపూర్‌లో (Lingapoor) కుంట్ల వినోద అనే లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. పట్టణంలో 708 ఇళ్లు మంజూరు కాగా, 74 ఇళ్లకు ముగ్గు వేసినట్లు తెలిపారు. అలాగే జిల్లాలో రెండుదశల్లో 11,153 ఇళ్లు మంజూరైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌ రెడ్డి, హౌసింగ్‌ పీడీ విజయ్‌పాల్‌ రెడ్డి, లబ్ధిదారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...