Homeక్రైంIndalwai | వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి

Indalwai | వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి : Indalwai | గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలుగు బంటి(Bear) మృతి చెందింది. ఈ ఘటన ఇందల్వాయి పరిధిలోని ఫారెస్ట్ నర్సరీ (Indalwai Forest Nursery) సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఎలుగుబంటిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు అటవీశాఖ రేంజ్​ అధికారి రవి మోహన్ భట్ (FRO Ravi Mohan Bhutt) తెలిపారు. మృత్ చెందిన ఎలుగుబంటికి ఇందల్వాయి ఫారెస్ట్ నర్సరీలో అంత్యక్రియలు నిర్వహించామన్నారు.

Must Read
Related News