ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGandhari | గాంధారిలో ఎలుగుబంటి కలకలం

    Gandhari | గాంధారిలో ఎలుగుబంటి కలకలం

    Published on

    అక్షరటుడే గాంధారి: Gandhari | గాంధారి మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని చద్మల్​తండా (Chadmal thanda) శివారులోని అడవిలో ఎలుగుబంటి కనిపించిందని గ్రామస్థులు పేర్కొన్నారు. గాంధారి నుంచి నిజామాబాద్​కు మంచిప్ప మీదుగా వెళ్లే మార్గంలో దట్టమైన అటవీప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో తరచూ ఎలుగుబంట్ల జాడలు కనిపిస్తాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

    తాజాగా చద్మల్​తండా శివారులో ఎలుగుబంటి కనిపించడంతో కొందరు బైక్​పై వెళ్లే వ్యక్తులు వీడియోలు తీసి సామాజిక మాద్యమాల్లో పోస్ట్​ చేశారు. ఆ మార్గం నుంచి ఎలుగుబంట్లు బయటకు రాకుండా అటవీశాఖ అధికారులు (Forest Department) చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎలుగబంటి సంచారిస్తుందని సామాజిక మాద్యమాల్లో వీడియో వైరల్​ కావడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో అడవి గుండా వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు.

    Gandhari | గతంలోనూ ఎలుగుబంటి ఆనవాళ్లు..

    అయితే చద్మల్​తండా శివారులోని అడవిలో కొన్నేళ్ల క్రితం ఎలుగుబంటి ఆనవాళ్లు కనిపించాయని గ్రామస్థులు పేర్కొన్నారు. తునికాకు కోసేందుకు కొంతమంది అడవుల్లోకి వెళ్లగా ఎలుగుబంట్లను చూసి వారు వెనక్కి వచ్చిన సందర్భాలున్నాయి. అయితే అడవిలో ఉండాల్సిన ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తే ఇబ్బందులు వస్తాయని.. వాటిని కట్టడి చేయాలని గ్రామస్థులు అటవీశాఖాధికారులకు విన్నవిస్తున్నారు.

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this