ePaper
More
    HomeUncategorizedBC Sankshema Sangham | బీసీ విద్యార్థులకు షరతుల్లేకుండా రీయింబర్స్​మెంట్​ ఇవ్వాలి

    BC Sankshema Sangham | బీసీ విద్యార్థులకు షరతుల్లేకుండా రీయింబర్స్​మెంట్​ ఇవ్వాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | బీసీ విద్యార్థులకు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కోర్సులో షరతుల్లేకుండా ఫీజు రీయింబర్స్​మెంట్​ (Fee reimbursement) ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (narala Sudhakar) డిమాండ్​ చేశారు.. జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా నరాల సుధాకర్​ మాట్లాడుతూ.. పెండింగ్​లో ఉన్న ఫీజు రియంబర్స్​మెంట్​తో బీసీ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఎస్సీ,ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు ఎటువంటి షరతులు లేకుండా పూర్తి ఫీజు రియంబర్స్​మెంట్​ ఇచ్చి..బీసీ విద్యార్థులకు (BC Students) మాత్రం షరతులు విధించడం అన్యాయం అన్నారు.

    బీసీ విద్యార్థులకు పదివేల లోపు ర్యాంకు వస్తేనే ఫీజు రియంబర్స్​మెంట్​ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. అది కూడా కేవలం రూ.35వేలు ఇవ్వడం సరికాదన్నారు. గత మూడేళ్లుగా బకాయిలు పేరుకు పోవడంతో బీసీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

    READ ALSO  BC Sankshema Sangham | 7న జాతీయ ఓబీసీ మహాసభ

    BC Sankshema Sangham | బీసీ విద్యార్థులకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి..

    ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీ సమస్యలను పరిష్కరించకపోతే త్వరలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి గంగా కిషన్, రాష్ట్ర యువజన కార్యదర్శి శంకర్, రవీందర్, దేవేందర్ , అజయ్, చంద్రకాంత్, బాలన్న తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Nizamabad Railway Station | రైల్వేస్టేషన్​లో పార్కింగ్​ ఫీజు బాదుడు..

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Railway Station | నగరంలోని రైల్వేస్టేషన్​లో పార్కింగ్​ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. స్టేషన్​...

    Indalwai | వర్షం ఎఫెక్ట్​.. తెగిన తాత్కాలిక రోడ్డు..

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లింగాపూర్ వాగు (Lingapur vagu) ఉధృతంగా ప్రవహిస్తోంది....

    STU Nizamabad | పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: STU Nizamabad | గతేడాది జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ(PRC)ని ఇప్పటివరకు అమలు చేయకపోవడం...

    Limbadri Gutta | లింబాద్రి గుట్ట ఆలయం హుండీ లెక్కింపు 

    అక్షరటుడే, భీమ్​గల్: Limbadri Gutta | లింబాద్రి గుట్ట ఆలయం హుండీ లెక్కింపు భీమ్​గల్ (Bheemgal) లింబాద్రి...

    More like this