CP Sai Chaitanya
CP Sai Chaitanya | సీపీని కలిసిన బెటాలియన్​ కమాండెంట్

అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | డిచ్​పల్లి ఏడో బెటాలియన్​ కమాండెంట్​ సత్యనారాయణ (7th Battalion Commandant Satyanarayana) నిజామాబాద్​ సీపీ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం సీపీ కార్యాలయంలో (CP Office) కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలపై వారిరువురు చర్చించారు.