6
అక్షరటుడే, ఇందూరు: Bathukamma celebrations | నగరంలోని పట్టణ గౌడ సంఘం కమిటీ హాల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
కౌండిన్య మహిళ గౌడ్ సంఘం (Kaundinya Mahila Gowda Sangam) ఆధ్వర్యంలో గురువారం మహిళలు ఉత్సాహంగా బతుకమ్మలను తయారుచేసి వాటిని ఒకచోట పేర్చి వాటిచుట్టూ ఆడిపాడారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్య, గౌడ సంఘం మహిళ అధ్యక్షుడు కీళ్ల జ్యోతి, మాధవి, వీణ, ఝాన్సీ, మయూరి తదితరులు పాల్గొన్నారు.
