- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Vector College | వెక్టర్‌ కళాశాలలో బతుకమ్మ సంబురాలు

Vector College | వెక్టర్‌ కళాశాలలో బతుకమ్మ సంబురాలు

- Advertisement -

అక్షర టుడే, వెబ్‌డెస్క్: Vector College | నగరంలోని బ్యాంక్‌ కాలనీలో గల వెక్టర్‌ జూనియర్‌ కళాశాలలో (Vector Junior College) శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. సంస్కార భారతి, వెక్టర్‌ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కళాశాల విద్యార్థినులు, ఉపాధాయినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

బతుకమ్మ పాటలు (Bathukamma songs) పాడి నృత్యాలు చేశారు. అనంతరం సంస్కార భారతి ఆధ్వర్యంలో జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో కన్వీనర్‌ ఎస్‌.మాధురి, కార్యదర్శి వరలక్ష్మి, కన్వీనర్‌ శంకర్, ప్రాంత కార్యదర్శి చామకూర శ్రీనివాస్‌ రెడ్డి, మధుచారి, శివకుమార్, శ్రీకాంత్, రమణ చారి, కళాశాల డైరెక్టర్‌ సంతోష్, చైర్మన్‌ మధుసూధన్‌ జోషి, కార్తీక్, గజానంద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News