Mahatma Basaveshwara| బసవేశ్వరుడు ఆదర్శప్రాయుడు

అక్షరటుడే, బాన్సువాడ: Mahatma Basaveshwara| మహాత్మా బసవేశ్వరుడు అందరికీ ఆదర్శప్రాయుడని బిచ్కుంద పీఠాధిపతి సద్గురు సోమలింగ శివాచార్యస్వామీజీ (Bichkunda Peethadipathi is Sadguru Somalinga Shivacharya Swamiji.) అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో మహాత్మ బసవేశ్వర విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బసవేశ్వరుని ఆదర్శంగా తీసుకొని కులమతాలకతీతంగా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ విభూతి ధరించాలని, లింగ పూజ చేయాలని సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు దేవేందర్, […]

అక్షరటుడే, బాన్సువాడ: Mahatma Basaveshwara| మహాత్మా బసవేశ్వరుడు అందరికీ ఆదర్శప్రాయుడని బిచ్కుంద పీఠాధిపతి సద్గురు సోమలింగ శివాచార్యస్వామీజీ (Bichkunda Peethadipathi is Sadguru Somalinga Shivacharya Swamiji.) అన్నారు.

శుక్రవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో మహాత్మ బసవేశ్వర విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బసవేశ్వరుని ఆదర్శంగా తీసుకొని కులమతాలకతీతంగా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ విభూతి ధరించాలని, లింగ పూజ చేయాలని సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకులు దేవేందర్, హన్మాండ్లు, అంజు, డెగ్లూర్ శంకర్, మల్లికార్జున్, సంగప్ప, భాస్కర్, లింగం, శంకర్, జాయి సుదీప్, శ్యాం, గంగాధర్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.

Related articles

DK Aruna comments | ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి: ఎంపీ డీకే అరుణ

ఎమ్మెల్యే కేవీఆర్​పై ఆరోపణలు చేసిన షబ్బీర్​అలీ వాటిని నిరూపించి చూపించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో కేవీఆర్​ను ఆమె పరామర్శించారు.

Helmet Bank | ఉచితంగా హెల్మెట్.. ఎక్కడో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Helmet Bank | బైక్​పై వెళ్లేటప్పుడు హెల్మెట్​ లేకపోతే పోలీసులు ఫైన్​ వేస్తారు. ఇక్కడ మాత్రం అలా కాదు. ఉచితంగా...

Nizamabad Police Prajavani | పోలీస్​ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన సీపీ

పోలీస్​ ప్రజావాణిలో భాగంగా సోమవారం సీపీ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య 30 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం పోలీస్​డ్యూటీ మీట్​లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించారు.

Harish Rao contractor payments | చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao contractor payments | రాష్ట్ర ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు...