6
అక్షరటుడే, ఆర్మూర్:Bar Association Armoor | పట్టణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(MLA Paidi Rakesh Reddy)ని అంకాపూర్ గ్రామంలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించారు. బార్ అసోసియేషన్(armoor Bar Association)కు రావాల్సిందిగా ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు ఆనంద్, గ్రంథాలయ కార్యదర్శి శ్రవణ్ పాల్గొన్నారు.