అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి (Banswada DSP Vittal Reddy) సూచించారు. బక్రీద్ (Bakrid) సందర్భంగా శనివారం రాజకీయ పార్టీ నాయకులతో శాంతి కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ అశోక్ banswada ci Ashok, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కాలేక్, వాహబ్, ఎజాజ్, అలీ బిన్ అబ్దుల్లా, కృష్ణారెడ్డి, నార్ల సురేష్, శంకర్ గౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
