ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRTC banswada | బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి టూర్​ ప్యాకేజీ

    RTC banswada | బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి టూర్​ ప్యాకేజీ

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: RTC banswada | బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి డీలక్స్ బస్సు ప్యాకేజీ టూర్ ఈనెల 27న నిర్వహిస్తున్నామని బాన్సువాడ డిపో మేనేజర్ సరితాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. యాదగిరిగుట్ట దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. బాన్సువాడ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి యాదాద్రి నరసింహస్వామి దర్శనం అనంతరం, స్వర్ణగిరి ద్వారా రాత్రి ఒంటి గంటకు బాన్సువాడ చేరుకుంటుందన్నారు. టికెట్​ ధర రూ.1,000 ఉందని బుకింగ్​ కోసం 9063408477లో సంప్రదించాలని ఆమె కోరారు.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....