అక్షరటుడే, బాన్సువాడ: Banswada Councilor Contestants | బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో (Banswada Municipality elections) కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థుల ఎట్టకేలకు ఖరారయ్యారు. ఈ మేరకు అభ్యర్థులందరికీ ఆయా పార్టీలు బీఫాంలను (B-forms) అందజేశారు. దీంతో అభ్యర్థులు బుధవారం నుంచి ప్రత్యక్ష ప్రచారంలోకి దిగనున్నారు.
Banswada Councilor Contestants | కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
1వ వార్డు కాసోజి లావణ్య, 2వ వార్డు జంగం రాజశేఖర్, 3వ వార్డు అబ్దుల్ హకీమ్, 4వ వార్డు గైక్వాడ్ రుక్మిణి, 5వ వార్డు విజయ కాసులవార్, 6వ వార్డు హీనా ఫాతిమా, 7వ వార్డు జి.సరిత, 8వ వార్డు శ్యామల దొనకంటి, 9వ వార్డు డంగారి అర్చన, 10వ వార్డు జగన్నాథం నగేష్, 11వ వార్డు గడుముల లింగమేశ్వర్, 12వ వార్డు చంద్రశేఖర్ రెడ్డి, 13వ వార్డు అబ్దుల్ ఖాలెక్, 14వ వార్డు నార్ల వసంత, 15వ వార్డు వాంకార్ రమేష్, 16వ వార్డు బిట్ల సురేందర్, 17వ వార్డు షబానా పర్వీన్, 18వ వార్డు రేష్మ బేగం, 19వ వార్డు షేక్ అజీమ్.
Banswada Councilor Contestants | బీఆర్ఎస్ అభ్యర్థులు..
1వ వార్డు నస్రిన్ బేగం, 2వ వార్డు షేక్ జుబేర్, 3వ వార్డు సయ్యద్ ఉబేద్, 4వ వార్డు గంగారాం, 5వ వార్డు అందె సుప్రియ, 6వ వార్డు అంజుం బేగం, 7వ వార్డు సూరి అనురాధ, 8వ వార్డు దొనకంటి సుకన్య, 9వ వార్డు తేలి లక్ష్మీ స్వరూప, 10వ వార్డు జగన్నాథం శ్రీనివాస్, 11వ వార్డు మట్ట రమేష్, 12వ వార్డు మోచి గణేష్, 13వ వార్డు మోటిక శ్రీనివాస్, 14వ వార్డు తబస్సుమ్ సుల్తానా, 15వ వార్డు షేక్ అక్బర్, 16వ వార్డు సీమల శ్రీనివాస్, 17వ వార్డు పర్వీన్ బేగం, 18వ వార్డు ఫాతిమా జబిన్, 19వ వార్డు ఎండీ మక్బూల్.
Banswada Councilor Contestants | బీజేపీ అభ్యర్థులు..
1వ వార్డు గుడుగుట్ల ఐశ్వర్య, 2వ వార్డు పద్మ నరేష్, 5వ వార్డు ముత్యాల హేమలత, 6వ వార్డు శ్రీరామ్ తుల్సవ్వ, 7వ వార్డు శామల మానస, 8వ వార్డు సింగరాయపల్లి లక్ష్మి, 9వ వార్డు పాశం ఆమని, 10వ వార్డు రూప్ సింగ్, 11వ వార్డు చీకట్ల సాయిలు, 12వ వార్డు శంకర్ గౌడ్, 13వ వార్డు టి.చంద్రశేఖర్, 14వ వార్డు తాడ్కోల్ కవిత, 15వ వార్డు గుడుగుట్ల సారిక, 16వ వార్డు గజ్జల మహేష్, 17వ వార్డు దాసరి మమత, 18వ వార్డు కాజల్ కౌర్, 19వ వార్డు బి.మహేష్.