ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

    Banswada | పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి (Banswada DSP Vittal Reddy) సూచించారు. బక్రీద్ (Bakrid) సందర్భంగా శనివారం రాజకీయ పార్టీ నాయకులతో శాంతి కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ అశోక్ banswada ci Ashok, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కాలేక్, వాహబ్, ఎజాజ్, అలీ బిన్ అబ్దుల్లా, కృష్ణారెడ్డి, నార్ల సురేష్, శంకర్ గౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...