ePaper
More
    HomeతెలంగాణBanjara Seva Sangham | బంజారాలు ఐక్యమత్యంతో ముందుకు సాగాలి

    Banjara Seva Sangham | బంజారాలు ఐక్యమత్యంతో ముందుకు సాగాలి

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి:  Banjara Seva Sangham | బంజారాలు ఐక్యమత్యంతో ఉంటూ అన్నిరంగాల్లో రాణించాలని, ఆల్ ఇండియా బంజార సేవ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఉమేష్ జాదవ్(Former MP Umesh Jadhav) అన్నారు.

    బర్ధిపూర్ శివారులోని బృందావనం గార్డెన్(Bardhipur Brindavanam Garden)​లో ఆదివారం నిర్వహించిన బంజారా ఆత్మీయ సమ్మేళనం ఆయన మాట్లాడారు. కర్ణాటక, మహారాష్ట్రలలో ముగ్గురు బంజారాలకు మంత్రి పదవులు ఇచ్చారని, కానీ తెలంగాణలో కేటాయించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బంజారాల జనాభాకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు టికెట్లను కేటాయించాలని కోరారు.

    AIBSS రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్(Former MLC Ramulu Nayak) మాట్లాడుతూ.. తాను గత ప్రభుత్వంతో కొట్లాడి తండాలను గ్రామ పంచాయతీలుగా చేయించానన్నారు. బంజారాలు సేవాలాల్ మహారాజ్, చరిత్ర తెలుసుకోవాలని అయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) అత్యధిక స్థానాలలో బంజారాలు గెలవాలన్నారు. తండాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 33 జిల్లాల AIBSS అధ్యక్షులు, నిజామాబాద్​ జిల్లా బంజార ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

    READ ALSO  Sriram Sagar | శ్రీరాంసాగర్​కు తగ్గిన ఇన్​ఫ్లో.. 37 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

    Latest articles

    Bihar | లేడీ కానిస్టేబుల్​పై లైంగిక దాడి!.. రెండేళ్లల్లో మూడు అబార్షన్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar : తన సహోద్యోగి(colleague) లైంగికంగా వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది....

    Hyderabad | కిడ్నాపర్ల చెరలో భర్త.. రూ.10 లక్షలు డిమాండ్​.. ఇవ్వనని తేల్చి చెప్పిన భార్య..!

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad : అతడిని అమ్మాయి పబ్​కి ఆహ్వానించింది. మత్తులో ముంచింది. టాస్క్​ ఫోర్స్​ పోలీసులను బెదిరించింది....

    Balkonda | పోలీసులమని చెప్పి.. నగలతో పరారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balkonda | పోలీసులమని చెప్పి.. వాహనదారులకు జాగ్రత్తలు చెబుతున్నట్లు నటించి వారి నగలతో దుండగులు...

    Hydraa | నాలాల్లో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలి.. హైడ్రా కమిషనర్​ కీలక ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Hydraa | వర్షాల నేపథ్యంలో వరద సాఫీగా సాగేలా నాలాల్లో ఆటంకాలు లేకుండా చర్యలు...

    More like this