ePaper
More
    HomeజాతీయంKolkata Airport | ఎయిర్​పోర్ట్​లో బంగ్లాదేశ్​ యువకుడి హల్​చల్​.. అద్దం పగులగొట్టేందుకు యత్నం

    Kolkata Airport | ఎయిర్​పోర్ట్​లో బంగ్లాదేశ్​ యువకుడి హల్​చల్​.. అద్దం పగులగొట్టేందుకు యత్నం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kolkata Airport | బంగ్లాదేశ్​కు చెందిన ఓ​ యువకుడు కోల్​కతా ఎయిర్​పోర్టులో (Kolkata Airport) హల్​చల్​ చేశాడు. ఎయిర్​పోర్ట్​ టెర్మినల్​లోని గ్లాస్​ అద్దం పగులకొట్టి అక్రమంగా చొరబడడానికి యత్నించాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

    బంగ్లాదేశ్‌లోని (Bangladesh) నారాయణగంజ్‌కు చెందిన మొహమ్మద్ అష్రఫుల్ సింగపూర్​ నుంచి ఢాకా వెళ్తున్నాడు. కోల్​కతాలో ల్యాండ్​ అయిన నిందితుడు ఢాకాకు కనెక్టింగ్​ విమానం ఎక్కాల్సి ఉంది. కానీ ఆయన అంతర్జాతీయ ట్రాన్సిట్ లాంజ్‌లో (International Transit Lounge) వేచి ఉండగా ఒక్కసారి గాజు గోడను పగులగొట్టి విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది (CISF Staff) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో అష్రఫుల్ అనేక అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశాడని అధికారులు తెలిపారు. అనంతరం అతడిని విమానాశ్రయ పోలీసులకు సీఐఎస్​ఎఫ్​ సిబ్బంది అప్పగించారు. అతను అలా ఎందుకు చేశాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

    READ ALSO  Parliament Sessions | ఆప‌రేష‌న్ సిందూర్‌పై నేడు పార్ల‌మెంట్‌లో చ‌ర్చ.. కీల‌క మంత్రుల‌తో ప్ర‌ధాని మోదీ భేటీ

    Latest articles

    Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన రూ.3.50 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని...

    Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: షబ్బీర్​ అలీ

    అక్షరటుడే, కామారెడ్డి: Ration Cards | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government...

    Health Camp | రేపు శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో మెగా వైద్యశిబిరం

    అక్షరటుడే, ఇందూరు: Health Camp | నగరంలోని శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో (Munnurukapu Sangham) మెగా వైద్య శిబిరం...

    Kamareddy Collector | కాలం చెల్లిన మందులను వినియోగించవద్దు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | కాలం చెల్లిన మందులను ఉపయోగించవద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish...

    More like this