అక్షరటుడే, బోధన్:Navipet | నవీపేట మండల కేంద్రంలో సోమవారం బంద్(Bandh) పాటించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి(Terrorist Attack)కి నిరసనగా హిందూ ఐక్యవేదిక సమితి(Hindu Aikya Vedika Samiti) బంద్ ప్రకటించింది. దీంతో వ్యాపారులు స్వచ్ఛదంగా తమ దుకాణాలను మూసి ఉంచారు. బంద్‌లో హిందూ ఐక్యవేదిక సమితి సభ్యులు పాల్గొన్నారు.