Balochistan Liberation Army | పాక్​ ప్రజలకు బలూచిస్తాన్​ హెచ్చరిక
Balochistan Liberation Army | పాక్​ ప్రజలకు బలూచిస్తాన్​ హెచ్చరిక

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Balochistan Liberation Army | ఓవైపు భారత్​ త్రివిధ దళాల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్​పై బలూచిస్తాన్​ లిబరేషన్​ ఆర్మీ baluchistan liberation army కూడా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రజలను బలూచిస్తాన్​ లిబరేషన్​ ఆర్మీ హెచ్చరించింది. పాక్​ ఆర్మీకి pak army ఎలాంటి సహకారం అందించొద్దని స్పష్టం చేసింది. కాగా.. పాక్ పౌరులు స్థానికంగా భారీ ర్యాలీలు చేపట్టారు. అయితే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇప్పటికే భారత్ ప్రకటించింది.