ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ball badminton coaching | బాల్ బ్యాడ్మింటన్​ కోచింగ్ క్యాంప్ ప్రారంభం

    Ball badminton coaching | బాల్ బ్యాడ్మింటన్​ కోచింగ్ క్యాంప్ ప్రారంభం

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Ball badminton coaching | ఇందల్వాయి (Indalwai) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా సబ్ జూనియర్ బాలుర బాల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంప్ (Badminton Coaching Camp) ప్రారంభమైంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్ గురువారం శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.

    ఈ శిక్షణలో విద్యార్థులు మెళకువలు నేర్చుకొని క్రీడల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్​ఎం వెంకటరామిరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు లక్ష్మీనాథం, ఫిజికల్ డైరెక్టర్ భూపతి రాజేశ్వర్, ఉపాధ్యాయులు గోపి, శ్యాంరావు, గ్రామ యువకులు శేఖర్, సత్యనారాయణ, చంద్రప్రకాష్, క్రీడాకారులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

    More like this

    Kotagiri | పోతంగల్​లో పలువురికి ఆర్థికసాయం

    అక్షరటుడే, కోటగిరి : Kotagiri | పోతంగల్(Pothangal) మండలంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్​ పలువురికి...

    Bangkok | కారులో నుంచి ఎన్ క్లోజర్​లోకి దిగిన జూ కీపర్.. పర్యాట‌కుల ముందే చంపి తిన్న సింహాల గుంపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangkok | బ్యాంకాక్‌లోని ప్రసిద్ధ సఫారీ వరల్డ్ జూలో (Safari World Zoo) భయానక...

    Bheemgal | పొలాల్లో ఇసుక మేటలను తొలగించాలి

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ...