ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bajireddy Govardhan | జర్నలిస్ట్ నారాయణ మృతదేహానికి బాజిరెడ్డి నివాళి

    Bajireddy Govardhan | జర్నలిస్ట్ నారాయణ మృతదేహానికి బాజిరెడ్డి నివాళి

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Bajireddy Govardhan | మండలంలోని ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ లక్కవత్రి నారాయణ (Lakkavatri Narayana) గుండెపోటుతో గురువారం ఉదయం మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (former rural MLA Bajireddy Govardhan) మిట్టపల్లి గ్రామంలో నారాయణ ఇంటికి వెళ్లారు.

    ఆయన మృతదేహాం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి, మనోధైర్యాన్నిచ్చారు. నారాయణతో తనకు ఉన్న సత్సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాజిరెడ్డి వెంట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, మండల నాయకులు దాసరి లక్ష్మీ నర్సయ్య, శక్కరికొండ కృష్ణ, పద్మారావు, ఒడ్డం నర్సయ్య, అంజయ్య, యూసుఫ్, అన్నం సాయిలు, బాదావత్ శంకర్ నాయక్, అశోక్ కుమార్, భానోత్ గోపాల్ నాయక్ తదితరులున్నారు.

    More like this

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...

    Minister Nitin Gadkari | డబ్బులిచ్చి నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు.. పెట్రోల్ లాబీపై కేంద్ర మంత్రి గడ్కరీ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Nitin Gadkari | కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి...