ePaper
More
    HomeతెలంగాణBabli Gates | తెరుచుకోనున్న బాబ్లీ గేట్లు

    Babli Gates | తెరుచుకోనున్న బాబ్లీ గేట్లు

    Published on

    అక్షర టుడే, ఆర్మూర్: Babli Gates | మహారాష్ట్రలోని (Maharashtra) బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మంగళవారం తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలై 1 నుంచి అక్టోబర్ 29 వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచనున్నారు. మహారాష్ట్రలోని ప్రాజెక్టులు నిండితే వరద శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​లోకి (Sriramsagar Project) నీరు వచ్చి చేరుతుంది. అయితే పైనున్న ప్రాజెక్టుల్లో ఒకవేళ వరద అధికంగా ఉంటే అక్టోబర్​ 29 తర్వాత కూడా గేట్లు ఎత్తి ఉంచుతారని శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​ అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ కొత్త రవి తెలిపారు.

    Babli Gates | సెంట్రల్​ వాటర్​ కమిషన్​ ఆధ్వర్యంలో..

    బాబ్లీ గేట్ల ఎత్తివేత, మూసివేత ప్రక్రియలో మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వ అధికారులతో పాటు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (Central Water Commission) అధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి గేట్లను ఎత్తివేయాలి. కానీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆ సమయంలో వెళ్లడం కుదరదు కాబట్టి ప్రతి ఏడాది జూలై 1వ తేదీన నీటిని విడుదల చేస్తున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...