ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​DCB Bank | డీసీబీ బ్యాంక్​లో అవగాహన కార్యక్రమం

    DCB Bank | డీసీబీ బ్యాంక్​లో అవగాహన కార్యక్రమం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : DCB Bank | నిజామాబాద్​ నగరంలోని డీసీబీ బ్యాంక్​లో (DCB Bank) శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

    ఏక్​ శామ్​.. ఆప్​కే నామ్​ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఖాతాదారులకు బ్యాంక్​ సేవలకు, ఫిక్స్​డ్ డిపాజిట్లపై (fixed deposits) అవగాహన కల్పించారు. అనంతరం బ్యాంక్​ సిబ్బందికి పలు ఆటలు ఆడించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శివ కుమార్, రిటైర్డ్​ ప్రొఫెసర్​ దయానంద్, కేశవ రావు, శివరామ కృష్ణ, ఖాతాదారులు పాల్గొన్నారు.

    More like this

    Robbery on the road | కళ్లల్లో కారం కొట్టి దారి దోపిడీ.. రూ. 40 లక్షలు దోచుకుని పారిపోతుండగా ట్విస్ట్​!

    అక్షరటుడే, హైదరాబాద్: Robbery on the road | దోపిడీ దొంగలు బరి తెగించారు. దారిదోపిడీకి దిగారు. కళ్లల్లో...

    Medak | రెండేళ్ల కుమార్తెను చంపి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medak | మానవ సంబంధాలు మంట గలిసిపోయాయి. ప్రేమ, వివాహేతర సంబంధాల కోసం కొంత...

    Godavari Pushkaras | దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Godavari Pushkaras | గోదావరి పుష్కరాలను దక్షిణ భారత South Indian కుంభమేళా Kumbh Mela...