Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | శానిటేషన్​పై పాఠశాల సిబ్బందికి అవగాహన

Yellareddy | శానిటేషన్​పై పాఠశాల సిబ్బందికి అవగాహన

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పరిసరాల పరిశుభ్రతపై మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో రాజులు మాట్లాడుతూ.. పాఠశాలలో పరిశుభ్రత(School sanitation) పాటించకపోతే విద్యార్థులు ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్​ హెచ్​ఎం వెంకటేశ్వరరావు, యాదయ్య, పాఠశాల శానిటేషన్​ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.