Municipal Corporation
Municipal Corporation | నగరంలో శానిటేషన్​పై అవగాహన

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Municipal Corporation | నగరంలోని పలు కాలనీల్లో సోమవారం శానిటేషన్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్లు ఊడ్చడం, డ్రెయినేజీల క్లీనింగ్ (Cleaning of drains), తడిచెత్త-పొడిచెత్తపై సిబ్బంది అవగాహన కల్పించారు. యాంటీ లార్వా స్ప్రే (Anti-larvae spray), క్లోరినేషన్ చెక్ చేయడం, ఆయా వాటర్ ట్యాంక్​లను క్లీన్ చేయడంపై సూచనలు సలహాలు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్​ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.