Deo | డీఈవోకు అవార్డులు
Deo | డీఈవోకు అవార్డులు

అక్షరటుడే, ఇందూరు : Deo | హైదరాబాద్​లోని ఎంసీహెచ్ఆర్డీలో hyderabad mchrd మూడు రోజులుగా అన్ని జిల్లాల డీఈవోలకు శిక్షణ deos training కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ డీఈవో అశోక్ nizamabad deo ashok kumar మూడు విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా education department secretary yogita rana ఈ అవార్డులు అందించారు. ఏఐ ఇంటిగ్రేషన్​లో ఉత్తమ జిల్లాగా, మూడు రోజుల శిక్షణలో అత్యంత చురుకుగా పాల్గొన్న డీఈవోగా, అలాగే పోస్ట్ టెస్టులో మరొక ట్రోఫీని జిలా విద్యాధికారి అశోక్ అందుకున్నారు.