Author
Srinivas kolluri
Srinivas kolluri
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్, నిజామాబాద్ డెస్క్‌లలో సబ్ ఎడిటర్‌గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్ చీఫ్ సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్ ఆర్టికల్స్ రాస్తాను.